- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.54 వేల విలువైన గుట్కా పట్టివేత
by Sridhar Babu |

X
దిశ, ఎల్కతుర్తి : పెద్ద ఎత్తున గుట్కాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దీని విలువ రూ. 54, 130 ఉందని వివరాలు వెల్లడించారు. మండల కేంద్రంలో పాన్ షాప్ నిర్వహిస్తున్న తోకల శ్రీను దగ్గర నుంచి గుట్కాను స్వాధీనం చేసుకొని దాన్ని సీజ్ చేశారు. తదుపరి చర్యల కోసం ఎల్కతుర్తి పోలీసులకు వివరాలను సమర్పించారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాబూలాల్, సిబ్బందిని ఏసీపీ మధుసూదన్ అభినందించారు.
Next Story