పెట్టుబడి పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసం

by Sridhar Babu |
పెట్టుబడి పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసం
X

దిశ, జన్నారం : జన్నారం మండలం కిష్టాపూర్ హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాడి మురళిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు జన్నారం ఎస్సై గుండేటి రాజవర్ధన్ తెలిపారు. కలమడుగు హైస్కూల్ లో ఉపాధ్యాయుడు మామిడి నర్సయ్యకు తన్విత ఆయుర్వేద స్వీమ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని మాయ మాటలు చెప్పి మోసం చేశాడని చేసిన ఫిర్యాదు మేరకు మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గుండేటి రాజవర్దన్ తెలిపారు.

Advertisement

Next Story