- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
by Aamani |
X
దిశ, వరంగల్ : బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 15వ తేదీన ఓ అమ్మాయిని నమ్మించి ముగ్గురు వ్యక్తులు కారులో నగరంలోని ఓ హోటల్ లోని ఓయో రూం కు తీసుకెళ్లి ఆ అమ్మాయికి బీర్లు తాగించి అమ్మాయిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేశారనే విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మంగళవారం ఇంతేజార్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆ అమ్మాయి బొల్లికుంట వాగ్దేవిలో బీఫార్మా చేస్తూ కాలేజ్ సమీపంలోని అభిరుచి హాస్టల్ లో ఉంటున్నట్లు, అదే కాలేజీలో భూపాలపల్లికి చెందిన ఇద్దరు అబ్బాయిలు బీటెక్ చదువుతున్నట్లు తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఓ నిందితుడు ఉన్నట్లు మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story