- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
by Kalyani |

X
దిశ, నిజాంపేట: ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామాయంపేట మండలం అక్కన్న పేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన వెలుముల నందిని హైదరాబాద్ లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story