- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఫోటోలు
- వీడియోలు
- ఆరోగ్యం
- రాశిఫలాలు
మైనర్ బాలుడితో ఆంటీ అసభ్య ప్రవర్తన.. భర్త, పిల్లలు చూడటంతో

దిశ, వెబ్‌డెస్క్ : లైంగిక వేధింపులు ఆడపిల్లలు, మహిళలపైనే కాదు మగపిల్లలు, పురుషులపైన కూడా జరుగుతున్నాయి. అయితే లైంగికంగా వేధించేవారిలో పురుషులే కాదు స్త్రీలు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా బయటకు తెలుస్తుంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మైనర్ బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన మహిళ చివరకు ప్రాణాలు కూడా తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ గోండా గ్రామానికి చెందిన మహిళకు పెళ్ళై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. తన భర్త అనారోగ్యం కారణంగా శృంగారానికి దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆ మహిళ మైనర్ బాలుడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి కావడంతో బాలుడి వయసుతో ఆమె వయసుకు పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఇదే క్రమంలో వారి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. ఒకరోజు వారిద్దరూ పొలం వద్ద చనువుగా ఉండగా పిల్లలతో కలిసి అక్కడికి వచ్చిన భర్త చూశాడు. ఆగ్రహం తట్టుకోలేక ఆమెను నిలదీసి అక్కడే చితకబాదాడు. అవమానభారం భరించలేని ఆమె సూసైడ్ చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్సైట్లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.