- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
వరంగల్‌లో దారుణం.. మైనర్‌ను గర్భవతిని చేసిన వృద్ధుడు
X
దిశ, గీసుగొండ: వరంగల్ జిల్లా గీసుకొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామానికి చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడి భార్య చనిపోగా ఒంటరిగా జీవిస్తున్నాడు. తన ఇంటి దగ్గరలో నివాస ముంటున్న ఓ పదకొండేళ్ల బాలికను లొంగదీసుకొని పలుమార్లు అత్యాచారం చేసినట్లు సమాచారం. దీంతో సదరు బాలిక గర్భం దాల్చినదని తెలుస్తున్నది. ఇటీవల కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులతో చెప్పడంతో వారు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భం దాల్చిందని చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story