- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బార్ అండ్ రెస్టారెంట్ లో గొడవ...నలుగురిపై కేసు నమోదు
by Sridhar Babu |

X
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్టెక్స్ బార్ అండ్ రెస్టారెంట్ లో శుక్రవారం రాత్రి వ్యక్తిపై దాడి చేసిన కేసులో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాండూరు కు చెందిన బండారి వంశీ పై పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన అల్లి సాగర్ అతని స్నేహితులు సోమయ్య, అన్నమయ్య, పౌశల్ బీరు సీసాలతో దాడి చేసి కొట్టారు. ఈ మేరకు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ మహేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story