అలా చేయొద్దని మందలించిన తల్లి.. బాలుడు ఆత్మహత్య

by Disha Web Desk 6 |
అలా చేయొద్దని మందలించిన తల్లి.. బాలుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చిన్నా పెద్ద ఫోన్‌కు బానిసలయ్యారు. ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ చూడొద్దని తల్లిదండ్రులు మందలిస్తే చాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో ఓ 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాల నుండి ఇంటికి రాగానే ఫోన్ చూస్తుండగా.. తల్లి అతడిని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.

Read Disha E-paper

Next Story

Most Viewed