ఒకే ఈవెంట్‌లో 36 బంగారు గొలుసు దొంగతనం

by Mahesh |
ఒకే ఈవెంట్‌లో 36 బంగారు గొలుసు దొంగతనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ కార్యక్రమానిక హాజరైన 36 మంది బంగారు గొలుసులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విచిత్ర సంఘటన ముంబై ముంబైలోని మీరా రోడ్‌లోని సలాసర్ సెంట్రల్ పార్క్ గ్రౌండ్‌లో జరిగింది. కాగా ఈ కార్యక్రమం స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రిదిగా పోలీసులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే దాదాపు 36 మందికి చెందిన బంగారు గొలుసులు దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్‌కు దొంగల ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.

Next Story

Most Viewed