రాజాసింగ్‌పై యాక్షన్ తీసుకుంటాం : సజ్జనార్

by  |
రాజాసింగ్‌పై యాక్షన్ తీసుకుంటాం : సజ్జనార్
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ… పోలీసులు, డీజీపీపై వ్యాఖ్యలు చేయడం అందరికీ ఫ్యాషన్ అయిపోయింది అన్నారు. పోలీసులపై బీజేపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాం అని స్పష్టం చేశారు. పోలీస్ మొరాలిటీ దెబ్బతీసే విధంగా.. బీజేపీ నేతలు మాట్లాడితే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. అధికారులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదురుకోక తప్పదని గుర్తుచేశారు.

Next Story

Most Viewed