పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్

by  |
పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సెకండ్ వేవ్‌లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పలు ఔషద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నపిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్‌కు సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ అనుమతులు ఇచ్చింది.

2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారిపై రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 525 మందిపై రెండు, మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు.

Next Story