ఇరాన్‌లో పెరుగుతున్న కరోనా మృతులు

by  |

కరోనాతో గురువారం 15 మంది మృతిచెందినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 107కు చేరుకుంది. ఇప్పటివరకు ఇరాన్‌లో 3,513 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.

tags : coronavirus-iran- 15 new deaths, covid, caronvirus

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed