26 దేశాలకు ‘కరోనా’ : ఈటల

51

          కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఈ వైరస్ ఇప్పటివరకూ దాదాపు 26దేశాలకు పాకిందన్నారు. దీంతో రాష్ర్టంలో యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ నమూనాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..