భారత్‎లో తగ్గుముఖం పట్టిన కరోనా

by  |
భారత్‎లో తగ్గుముఖం పట్టిన కరోనా
X

దిశ, వెబ్‎డెస్క్ : భారత్‎లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గ‌త 24 గంట‌ల్లో 36,469 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 488 మంది మృతి చెందారు. దీంతో దేశ‌వ్యాప్తంగా కరోనా వైర‌స్ కేసుల సంఖ్య 79,46,429 కు చేరుకోగా.. మ‌ర‌ణాల సంఖ్య 1,19,502కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 6,25,857 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 72,01,070 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Next Story