ఆర్టీసీ ఆస్తులు అమ్మేందుకు కుట్ర.. రేవంత్ రెడ్డి ఫైర్

by  |
revanth reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్‌ఎస్‌ నేతలకే అమ్మే కుట్ర జరుగుతుందని నిప్పులు చెరిగారు. విలువైన ఆర్టీసీ ఆస్తులను సొంత పార్టీ నేతలకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతుందని, ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను మూతబెట్టి నష్టాల పేరుతో గరీబోడి జేబుకు చిల్లు పెడుతూ ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రేవంత్​రెడ్డి అన్నారు.


Next Story