‘‘నన్ను చంపించేందుకు ఎర్రబెల్లి కుట్ర’’

by  |

దిశ, వరంగల్: గతంలో కొండా మురళిని చంపించేందుకు ప్రయత్నం చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మావోయిస్టు పార్టీ లేఖలతో నన్ను చంపించేందుకు కుట్ర చేస్తున్నాడని జనగామ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఆరోపించారు. తనపై మావోయిస్టుల పేరుతో వచ్చిన లెటర్ ఫేక్ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.

Next Story

Most Viewed