నేడు ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు

by  |
నేడు ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు
X

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఉన్న పార్కులో సీఎం కేసీఆర్.. ఓ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అయితే.. కరోనా కారణంగా ఇక్కడికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలెవరూ రావొద్దని బుధవారం మంత్రి హరీశ్ రావు సూచించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed