దత్తత గ్రామంలో సీఎం కేసీఆర్ పర్యటన ఫిక్స్..

178
kcr-vasalamarri-tour

దిశ, వెబ్‌‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తారని ప్రగతిభవన్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. సాగర్ ఉపఎన్నికల సమయంలోనే దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తానని సీఎం ముందుగానే ప్రకటించారు.ఈ క్రమంలోనే దత్త గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదాద్రి జిల్లాపై వరాల జల్లు కురిపించనున్నట్టు అక్కడి గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..