- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఉపాసనను చరణ్ పెళ్లి చేసుకోవడానికి తాత ప్రతాప్ రెడ్డి కండీషన్.. అసలు ఏం జరిగిందంటే?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ కపుల్స్ రామ్ చరణ్, ఉపాసనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరి లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క్లీం కార. మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది.
తాజాగా, ఉపాసన, రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఉపాసనను పెళ్లి చేసుకోవడానికి ఆమె తాతగారు ప్రతాప్ రెడ్డి రామ్ చరణ్ కు క్రేజీ కండిషన్ పెట్టారట. అదేమిటంటే.. చాలా మంది పెద్దింటి పిల్లలు పెళ్లి అయిపోగానే ఇంటి కోడల్నిని కేవలం హౌస్‌కే పరిమితం చేస్తారని.. వాళ్లు చేయాలనుకున్న పనులు చేయనివ్వరని చాలా సినీ ఫ్యామిలీస్‌లో ఈ విషయాలకు నేను చూశాను. కానీ మా ఉపాసన మాత్రం పెళ్లి తర్వాత కూడా ఇండిపెండెంట్‌గా బతకాలి అనుకుంటుంది.
ఏం చేయాలనుకుంటుందో ఆ పనులు చేయడానికి పూర్తిగా ఫ్రీడం ఆమెకు మీరే ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి, చరణ్‌లకు ఆయన చెప్పుకొచ్చారట. దానికి ఒప్పుకుంటేనే పెళ్లికి ఒప్పుకుంటామని అన్నారట. అయితే ఆయన మాటల్లో న్యాయం ఉండటంతో మెగా ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారట. ప్రస్తుతం ఈ విషయం బయటకు రావడంలో ఇది తెలిసిన మెగా ఫ్యాన్స్ చిరంజీవి, చరణ్‌లపై ప్రశంసలు కురిపిస్తున్నారు.