20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్నేహ..

by Hamsa |
20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన స్నేహ..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత స్నేహ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, స్నేహ ఓ భారీ ఆఫర్ అందుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లియో సినిమాలో స్నేహ ప్రధాన పాత్రలో నటించనుందని తెలుస్తోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఆ హీరోతో స్నేహ నటిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఆశగా ఎదురుచూస్తున్నారు.Next Story