- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టార్ హీరోలు..
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా హ్యాపీ బర్త్‌డే వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలి. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరపుకోవాలని ఆశిస్తున్నాను’ అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయవేత్తల నుంచి బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story