నేటి నుంచి చంద్రబాబు బస్సు యాత్ర

by  |

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. 45రోజుల పాటు 175నియోజకవర్గాల మీదుగా, సాగే ఈ యాత్రను.. మధ్నాహ్నం ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ప్రారంభించనున్నారు. అలాగే, మార్టూరు, ఒంగోలులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ యాత్రలో.. 9నెలలు, 9మోసాలు, 9భారాలు అంటూ ప్రచారం చేయనున్నారు. కాగా, ఐటీ గుట్టు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు ఈ యాత్ర చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.

Next Story

Most Viewed