TSPSC పరీక్షల తేదీలు వెల్లడి

by Disha Web |
TSPSC పరీక్షల తేదీలు వెల్లడి
X

దిశ,కెరీర్: ఇప్పటివరకూ వెలువడిన వివిధ ఉద్యోగ పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఏప్రిల్ 25న వ్యవసాయ అధికారి నియామక పరీక్ష నిర్వహించనుంది. మే 7న డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష మే 13న పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్ష మే 17న ఇంటర్, సాంకేతిక విద్యాశాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామక పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ పేర్కొంది. ఈ పరీక్షలన్నింటిని ఆన్‌లైన్ లో నిర్వహిస్తారు. వ్యవసాయ అధికారి ఉద్యోగాల దరఖాస్తు గడువును టీఎస్‌పీఎస్సీ పెంచింది. ఫిబ్రవరి 2 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.




Next Story

Most Viewed