- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్
దిశ, ఎడ్యుకేషన్: 1 నుంచి 8వ తరగతి చదువుతున్న డ్రైవర్ల పిల్లల కోసం మహీంద్రా ఫైనాన్స్ సాక్షం స్కాలర్షిప్ 2022-23 ప్రకటన విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన డ్రైవర్ల పిల్లలు తమ చదువులు కొనసాగించడానికి ఈ స్కాలర్షిప్ ను మహీంద్రా ఫైనాన్స్ అందిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
అర్హత:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
విద్యార్థులు 1 నుంచి 8వ తరగతి చదువుతున్న వారై ఉండాలి.
గత పరీక్షలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన డ్రైవర్ పిల్లలు అయి ఉండాలి.
విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ. 4 లక్షల లోపు ఉన్న వారు అర్హులు.
స్కాలర్షిప్: 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక ఏడాదికి రూ. 5,000 అందిస్తారు.
కావలసిన పత్రాలు:
గత పరీక్షల మార్క్ షీట్.
ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్
కుటుంబ ఆదాయ ధ్రువపత్రం
చదువుతున్న పాఠశాల అడ్మిషన్ ప్రూఫ్
విద్యార్థి బ్యాంక్ అకౌంట్ వివరాలు
డ్రైవర్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్
కాంట్రాక్ట్ కాపీ/ఇన్ కమ్ ప్రూఫ్/ఎంప్లాయి గుర్తింపు కార్డ్..
అడ్రస్ ప్రూఫ్
విద్యార్థి ఫొటోగ్రాఫ్
చివరి తేదీ: అక్టోబర్ 31, 2022
వెబ్సైట్: https://www.buddy4study.com