శ్రీ సిటీ ఐఐఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు:

by Disha Web Desk 6 |
శ్రీ సిటీ ఐఐఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు:
X

దిశ, ఎడ్యుకేషన్: చిత్తూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్ మేనేజర్/సీనియర్ ప్రజక్ట్ మేనేజర్.

అర్హత: బ్యాచిలర్ /మాస్టర్స్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయసు: 60 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: రాత పరీక్ష స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా..

దరఖాస్తులు: మెయిల్ ద్వారా దరఖాస్తు పంపించాలి.

ఈ మెయిల్: [email protected]

ఆఫ్ లైన్ దరఖాస్తులకు చిరునామా: రిజిస్ర్టార్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన్ మార్గ్, తిరుపతి జిల్లా ఏపీ చిరునామాకు దరఖాస్తులు పంపాలి.

చివరితేది: అక్టోబర్ 4, 2022.

వెబ్ సైట్: https://www.iiits.ac.in



Next Story

Most Viewed