TSPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 17 |
TSPSC నుంచి మరో నోటిఫికేషన్ విడుదల
X

దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ సర్వీసుల్లో 833 సహాయ ఇంజనీర్, మున్సిపల్ సహాయ ఇంజనీరింగ్, టెక్నికల్ అధికారులు, జూనియర్ టెక్నికల్ అధికారుల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో మరో 4 పోస్టులను టీఎస్‌పీఎస్సీ అదనంగా చేర్చింది. భూగర్భ జల శాఖ పరిధిలో డ్రిల్లింగ్ సూపర్ వైజర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.


Next Story