నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్..

by Dishanational4 |
నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్..
X

దిశ, ఎడ్యుకేషన్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ .. డిసెంబర్ 2022 సెషన్‌కు గాను పీహెచ్ డీ ప్రోగ్రామ్ ఫుల్ టైం లేదా పార్ట్ టైమ్ లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

పీహెచ్ డీ ప్రోగ్రామ్ (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్)

విభాగాలు:

సివిల్ ఇంజనీరింగ్

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్

మెటలర్జికల్, మెటీరియల్స్ ఇంజనీరింగ్

కెమికల్ ఇంజనీరింగ్

కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్

బయోటెక్నాలజీ

మ్యాథమెటిక్స్

ఫిజిక్స్

కెమిస్ట్రీ

హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్

స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు క్యాట్/గేట్/యూజీసీ/సీఎస్ఐఆర్/ఇన్‌స్పైర్/నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: డిసెంబర్ 4, 2022.

ఇంటర్వ్యూ తేదీలు: 20 నుంచి డిసెంబర్ 24, 2022

ఎంపికైన వారి జాబితా వెల్లడి: డిసెంబర్ 28, 2022.

వెబ్‌సైట్: https://nitw.ac.in


Next Story

Most Viewed