ఢిల్లీ ఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం

by Dishanational4 |
ఢిల్లీ ఎన్ఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రాం
X

దిశ, ఎడ్యుకేషన్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీలో 2022-23 స్ప్రింగ్ సెమిస్టర్ పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు: పీహెచ్‌డీ (ఫుల్‌టైం/పార్ట్ టైం/స్పాన్సర్డ్) ప్రోగ్రాం.

విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అప్లైడ్ సైన్సెస్.

అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా సమాన అర్హతలలో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://nitdelhi.ac.in

Next Story