ఇఫ్లూ..హైదరాబాద్‌లో పార్ట్ టైమ్ కోర్సులు

by Disha Web Desk 21 |
ఇఫ్లూ..హైదరాబాద్‌లో పార్ట్ టైమ్ కోర్సులు
X

దిశ, ఎడ్యుకేషన్: హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి విదేశీ భాషల్లో పార్ట్ టైమ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

కోర్సులు:

1. సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ కోర్సు: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, కొరియన్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్.

2. డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్..

3. అడ్వాన్స్‌డ్ డిప్లొమా కోర్సులు: అరబిక్, ఫ్రెంచ్. స్పానిష్, చైనీస్, జపనీస్, కొరియన్, పర్షియన్.

4. డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్: అరబిక్

వ్యవధి: రెండు సెమిస్టర్లు ఉంటుంది.

అర్హత: పదో తరగతి తదితర విద్యార్హతల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: అక్టోబర్ 10, 2022

వెబ్ సైట్: http://www.efluniversity.ac.in


Next Story

Most Viewed