ములుగు అటవీ కళాశాలలో ఎంఎస్సీ కోర్సు..

by Dishanational4 |
ములుగు అటవీ కళాశాలలో ఎంఎస్సీ కోర్సు..
X

దిశ, ఎడ్యుకేషన్: సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్.. 2022-23 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

కోర్సు: రెండేళ్ల ఎంఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు

అర్హత: బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ ఉత్తీర్ణత

ప్రవేశం: ఐసీఏఆర్ - ఏఐఈఈఏ పీజీ - 2022 ప్రవేశ పరీక్ష, బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ అకడమిక్ స్కోరు ఆధారంగా ఉంటాయి.

దరఖాస్తు: ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 25, 2022.

కౌన్సిలింగ్/ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ : డిసెంబర్ 1, 2022.

క్లాసులు ప్రారంభం: డిసెంబర్ 5, 2022.

వెబ్‌సైట్: https://www.fcrits.in


Next Story

Most Viewed