హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్..

by Dishanational4 |
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్..
X

దిశ, ఎడ్యుకేషన్: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్.. 2023 - 2025 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్ లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

రెండేళ్ల ఎంబీఏ ఫుల్ టైం ప్రోగ్రామ్: 75 సీట్లు

విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, ఆఫరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ అనలిటిక్స్, బ్యాంకింగ్..

అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, క్యాట్ - 2022 ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రవేశం: క్యాట్ - 2022 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా..

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.

వెబ్‌సైట్: http://acad.uohyd.ac.in


Next Story

Most Viewed