కరెంట్ అఫైర్స్-2022

by Disha Web Desk 17 |
కరెంట్ అఫైర్స్-2022
X

* "ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ జార్జ్ ఫెర్నాండెజ్" పుస్తకాన్ని ఎవరు రచించారు?

ans. రాహుల్ రామగుండం

* జాతీయ MSME అవార్డు 2022 లో ఏ రాష్ట్ర ప్రభుత్వం మొదటి బహుమతి పొందింది?

ans.ఒడిశా

* నావికుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

ans. జూన్ 25

* జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

ans. జూన్ 29

* జాతీయ గణాంకాల దినోత్సవం 2022 థీమ్?

ans. సుస్థిర అభివృద్ధి కోసం డేటా

* ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?

ans. జపాన్

* NITI ఆయోగ్ CEO గా ఎవరు నియమితులయ్యారు?

ans. పరమేశ్వరన్ అయ్యర్

* అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 థీమ్?

ans. మానవత్వం కోసం యోగా

* ఇటీవల ఆసియా సంపన్న మహిళ గా ఎవరు నిలిచారు?

ans. సావిత్రి జిందాల్‌(నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు)

* ఇలీవల మరణించిన ఫిలిప్పీన్స్‌ మాజీ అధ్యక్షుడు ఎవరు?

ans. ఫిడెల్‌వల్డెజ్‌ రామోస్‌(94)

* ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించింది ఎవరు?

ans. రుచిరా కంబోజ్‌(58)

* హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు ఏ పేరు పెట్టారు.

ans. తెలంగాణ స్టేట్‌ ఇంటిగ్రేడెట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌(టీఎస్‌ఐసీసీసీ). ఆగస్టు 4న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు.


Next Story

Most Viewed