ఎయిమ్స్ బిలాస్‌పూర్ లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు

by Disha Web Desk 17 |
ఎయిమ్స్ బిలాస్‌పూర్ లో జూనియర్ రెసిడెంట్ ఖాళీలు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 19

అర్హత: ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 ప్రకారం షెడ్యూల్ 1,2,3 లలో పార్ట్ 2లో చేర్చిన వైద్య అర్హతలు ఉండాలి.

వయసు: 30 ఏళ్లకు మించరాదు.

ఎంపిక: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ: అడ్మిన్ బ్లాక్, 3వ అంతస్తు, ఎయిమ్స్..బిలాస్ పూర్, కోతి పుర, హిమాచల్ ప్రదేశ్ - 174001

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: అక్టోబర్ 8, 2022.

ఇంటర్వ్యూ: అక్టోబర్ 9, 2022.

వెబ్‌సైట్: https://www.aiimsbilaspur.edu.in


Next Story

Most Viewed