ఆంధ్రప్రదేశ్ HMFW లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు

by Dishafeatures1 |
ఆంధ్రప్రదేశ్ HMFW లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మూడు రోజులే గడువు
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ(HMFW)లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 36

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 11

*ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఎంబీబీఎస్ పాసై ఉండాలి. అలాగే ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజస్టరై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 42 ఏళ్ల వయస్సుకు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం అర్హత పరీక్షల మెరిట్, ఎక్స్ పీరియన్స్ చూస్తారు.

*ఆఫ్ లైన్ దరఖాస్తును The Director of Public Health and Family Welfare, Himagna Towers, Third Floor, Saipuram Colony, One Center, Gollapudi, Vijayawada, Andhra Pradesh, PIN-521225 చిరునామాకి పంపించాలి.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://hmfw.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story

Most Viewed