పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో.. ఏహెచ్ఎఫ్ పాలిటెక్నిక్:

by Disha Web Desk 21 |
పీవీఎన్ఆర్ తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో.. ఏహెచ్ఎఫ్ పాలిటెక్నిక్:
X

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ..2023-24 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక, మత్స్య పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషర్ పాలిటెక్నిక్

మొత్తం సీట్లు: 121

కోర్సు వ్యవధి: రెండేళ్ల కోర్సు

మీడియం: తెలుగు మీడియంలో బోధిస్తారు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 15 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: టీఎస్ పాలిసెట్ 2023 ర్యాంక్, రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు: ఓసీ, బీసీలకు రూ. 750 చెల్లించాలి, ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులకు రూ. 375 ఉంటుంది.

చివరితేదీ: జూన్ 19, 2023.

వెబ్‌సైట్: https://tsvuadmissions.in


Next Story

Most Viewed