రూ. 1.38 లక్షల జీతంతో GAIL లో ఉద్యోగాలు

by Disha Web Desk 17 |
రూ. 1.38 లక్షల జీతంతో GAIL లో ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ 'గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)' ఖాళీగా ఉన్నటువంటి పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 282 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజనీరింగ్, డిగ్రీ విభాగం అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ పేర్కొంది.

మొత్తం పోస్ట్‌లు: 282.

పోస్ట్ పేరు: నాన్-ఎగ్జిక్యూటివ్.

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో 10th/ 12th/ ITI/ డిప్లొమా/ డిగ్రీ/ b.tech కలిగి ఉండాలి. 55% మార్కులతో Be/b.tech లో కెమికల్/పెట్రో కెమికల్/కెమికల్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌లో డిప్లొమా. BBA/BBS/BBM/B.Com. పని అనుభవం కలిగి ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 16, 2022.

చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2022.

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ. 50.

SC/ ST/ PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

వయస్సు: 26 నుంచి 45 సంవత్సరాలు.

పే స్కేల్: ఉద్యోగాన్ని బట్టి రూ. 90,000 నుంచి రూ. 1,38,000.

ఇతర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ https://gailonline.com/CRApplyingGail.html లేదా https://gailonline.com/careers/currentOpnning/DetailedAdvertisementENGLISH16082022.pdf ను చూడగలరు.


Next Story

Most Viewed