ECIL Recruitment-2023: ఈసీఐఎల్‌‌లో మేనేజర్‌ పోస్టులు..

by Vinod kumar |
ECIL Recruitment-2023: ఈసీఐఎల్‌‌లో మేనేజర్‌ పోస్టులు..
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌ మేనేజర్‌ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 39

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌ ఖాళీలు.

విభాగాలు: హెచ్‌ఆర్‌, లా, టెక్నికల్‌..

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.

వయసు: 32-42 ఏళ్లు, 5-14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా..

జీతం వివరాలు:

పోస్టును బట్టి నెలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు. ECIL రిక్రూట్‌మెంట్ 2023 అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చినట్లుగా.. పైన పేర్కొన్న పోస్ట్‌లకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. రూ. 200000. సీనియర్ మేనేజర్ పోస్ట్‌లకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. 70000 నుంచి రూ. 200000 మధ్య ఇవ్వబడుతుంది.. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థికి నెలవారీ జీతం రూ. 50000 నుంచి రూ. 160000 మధ్య ఇవ్వబడుతుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/



Next Story