హైదరాబాద్ మేనేజ్‌లో కంటెంట్ డెవలపర్ ఖాళీలు

by Disha WebDesk |
హైదరాబాద్ మేనేజ్‌లో కంటెంట్ డెవలపర్ ఖాళీలు
X

దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్) కాంట్రాక్టు పద్దతిన కంటెంట్ డెవలపర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ (ఆనర్స్)/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

వయసు: 50 ఏళ్లకు మించరాదు.

చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2022.

వెబ్‌సైట్: https://www.manage.gov.in

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed