చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ఎవరు నియమిస్తారు..??

by Web Desk |
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను ఎవరు నియమిస్తారు..??
X

ఎన్నికల సంఘం గురించి ముఖ్యమైన పాయింట్స్:

*ప్రధాన ఎన్నికల అధికారిని నియమించేది- రాష్ట్రపతి

*ఎన్నికల విభాగం గురించి 15వ విభాగంలో ఉంటుంది.

*ప్రధాన ఎన్నికల అధికారి పదవీ కాలం- 6 లేదా 65 సంవత్సరాలు

*మొదటి ప్రధాన ఎన్నికల అధికారి- సుకుమార్ సేన్

*మొదటి మహిళా ప్రధాన ఎన్నికల అధికారి- వి.ఎస్ రమాదేవి

*ఎన్నికల గురించి తెలిపే ఆర్టికల్- 324

*ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి- సుశీల్ చంద్ర

Next Story