Balmer Lawrie Recruitment 2022 : 40 మేనేజర్ పోస్టులు

by Harish |
Balmer Lawrie Recruitment 2022 :  40 మేనేజర్ పోస్టులు
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. బాల్మర్ లారీ అండ్ కో లిమిటెడ్ సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 40

విభాగాలు:

రిటైల్ సేల్స్

ఇండస్ట్రియల్ సేల్స్

మేనేజ్మెంట్

టెక్నికల్ సర్వీస్

ప్రొడక్ట్ డెవలప్మెంట్

అర్హతలు:

అసిస్టెంట్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ /పీజీ డిగ్రీ /ఎంబీఏ/డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 27 ఏళ్లు మించరాదు.

వర్క్ ఎక్స్పీరియన్స్: కనీసం 1 ఏడాది ఉండాలి.

డిప్యూటీ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ /పీజీ డిగ్రీ /ఎంబీఏ/డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లకు మించరాదు.

వర్క్ ఎక్స్పీరియన్స్: కనీసం 5 ఏళ్లు ఉండాలి.

మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 37 ఏళ్లకు మించరాదు

వర్క్ ఎక్స్పీరియన్స్: కనీసం 9 ఏళ్లు ఉండాలి.

సీనియర్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్/ఎంఎస్సీ ఉత్తీర్లులై ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించరాదు.

వర్క్ ఎక్స్పీరియన్స్: 11 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.

చివరి తేదీ: అక్టోబర్ 21, 2022.

వెబ్‌సైట్: https://www.balmerlawrie.com

Next Story