- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో గ్రూప్ -2 నోటిఫికేషన్
by Disha Web |

X
దిశ,కెరీర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 182 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. త్వరలో వెలువడే గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ (APPSC) చైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.
పోస్టుల వివరాలు ఇవే:
డిప్యూటీ తహసీల్దార్–30
సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–2–16
అసిస్టెంట్ రిజిస్ట్రార్, కోపరేటివ్–15
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–3–05
ఏఎల్‌వో (లేబర్)–10
ఏఎస్‌వో (లా)–02
ఏఎస్‌వో(లేజిస్లేచర్)–04
ఏఎస్‌వో(సాధారణ పరిపాలన)–50
జూనియర్ అసిస్టెంట్స్(సీసీఎస్)–05
సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ)–10
జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ)–20
సీనియర్ అడిటర్(స్టేట్ ఆడిట్ డిపార్ట్‌మెంట్)–05
ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్‌మెంట్)–10
Next Story