ఏడాది శిక్షణతో ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం.. స్టైపెండ్ ఎంతంటే!

by Dishanational4 |
ఏడాది శిక్షణతో ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం.. స్టైపెండ్ ఎంతంటే!
X

దిశ, కెరీర్: ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఏడాది అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 318 ఖాళీలు

టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ - 308 ఖాళీలు

మొత్తం పోస్టులు: 626

శిక్షణ వ్యవధి: 1 ఏడాది

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ. 15028; టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ. 12524.

అర్హతలు: ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరి తేదీ: 31 జనవరి, 2023

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్: 22 ఫిబ్రవరి, 2023 నుంచి 28 ఫిబ్రవరి, 2023 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్: https://www.nlcindia.in

Next Story