నైవేలీ లిగ్నైగ్ కార్పొరేషన్‌లో 19 రెసిడెంట్ పోస్టులు

by Disha Web Desk 21 |
నైవేలీ లిగ్నైగ్ కార్పొరేషన్‌లో 19 రెసిడెంట్ పోస్టులు
X

దిశ, ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ ఎల్ సీ) జూనియర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 19

పోస్టుల వివరాలు:

సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఏఎంఎస్/ ఎంబీబీఎస్/ పీజీడిగ్రీ/ డీఎన్‌బీ/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: అక్టోబర్ 14, 2022.

వెబ్ సైట్: https://www.nlcindia.in


Next Story

Most Viewed