బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు 23 నుంచి దరఖాస్తులు

by Disha WebDesk |
బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు 23 నుంచి దరఖాస్తులు
X

దిశ, ఎడ్యుకేషన్: బీఎస్సీ నర్సింగ్, పీబీ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు ఉంటాయి.

అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 23 ఉదయం 9 నుంచి అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే దిగువ తెలిపిన నెంబర్లలో సంప్రదించవచ్చు.

ఫోన్ నెం: 9392685856, 7842542216.

నిబంధనలు తెలుసుకునేందుకు ఫోన్ నెం: 9490585796, 8500646769.

విద్యార్థులకు గుడ్‌న్యూస్: LIC HFL నుంచి రూ.15,000 స్కాలర్షిప్

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed