బిఈసిఐఎల్‌లో ప్రొఫెషనల్ పోస్టులు

by Disha Web |
బిఈసిఐఎల్‌లో ప్రొఫెషనల్ పోస్టులు
X

దిశ, ఎడ్యుకేషన్: బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఎస్సీ/ ఎస్టీ హబ్ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 30

పోస్టుల వివరాలు: ఇ టెండరింగ్ ప్రొఫెషనల్ - 12

ఫైనాన్స్ ఫఎసిలిటేషన్ ప్రొఫెషనల్ - 12

ఆఫీస్ అటెండెంట్ - 6

అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, బిఈ, బిటెక్, ఎంబిఏ, ఐసిడబ్బ్యూఏ, బికాం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వేతనం: ఆఫీస్ అటెండెంట్‌లకు రూ. 17, 537, ఇతరులకు రూ. 50,000 ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరితేది: అక్టోబర్ 21, 2022.

వెబ్ సైట్: https://www.becil.com/

Next Story

Most Viewed