- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్!
by Disha Web |

X
దిశ, కెరీర్: తెలంగాణ ప్రభుత్వం మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. తెలంగాణలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో 2,391 కొత్త ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185 పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పీజీటీ 235, టీజీటీ 324 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.
Next Story