సింగరేణిలో 558 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్‌!

by Disha Web |
సింగరేణిలో 558 ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్‌!
X

దిశ, కెరీర్: సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్‌ ఎస్‌. చంద్రశేఖర్‌ తెలిపారు. మొత్తం పోస్టుల్లో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను ఇంటర్నల్‌ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు: 558

అంతర్గత నియామకాలు:

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం): 30

జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం): 20

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌): 4

జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌): 4

వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌): 11

ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌): 4

జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌: 20

ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1): 114

ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1):22

వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1):43

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి): 5 పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.

బయటి అభ్యర్తుల ద్వారా నియామకం:

మెడికల్‌ ఆఫీసర్లు; 30

మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌ : 5

ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ :79

సివిల్‌:66

ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌: 18

ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్ :10

ఐటీ :18

హైడ్రోజియాలజిస్ట్‌ :7

పర్సనల్‌:22

జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ :3

జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌:10

సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌):16Next Story