ఎయిమ్స్ లో 35 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

by Disha WebDesk |
ఎయిమ్స్ లో 35 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
X

దిశ,కెరీర్: భారత ప్రభుత్వ రంగ సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివి పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు - 35

పోస్టుల వివరాలు: డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, మెడిసిన్, ఆప్తమాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, రేడియోలజీ, సర్జరీ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులున్నాయి.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్ లో పీడీ డిగ్రీ/ఎండీ/ఎం ఎస్/డీఎన్ బీ/ఎండీఎస్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 45 ఏళ్లు మించరాదు.

ఎంపిక: రాత పరీక్ష, డిపార్ట్ మెంటల్ అసైన్ మెంట్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్.

చివరి తేదీ: అక్టోబర్ 21, 2022.

వెబ్ సైట్: https://aiimsrbl.edu.in

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed