ఎన్ఐఎల్ డీలో 31 పోస్టులు

by Disha WebDesk |
ఎన్ఐఎల్ డీలో 31 పోస్టులు
X

దిశ, కెరీర్: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజెబిలిటీస్ (ఎన్ఐఎల్ డీ) కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ రకాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 31

పోస్టుల వివరాలు:

సీనియర్ రెసిడెంట్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పీడియాట్రీషియన్, విజిటింగ్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, క్లినికల్ అసిస్టెంట్, ఓరియంటేషన్ మొబిలిటీ ఇన్‌స్ర‌క్టర్, క్లర్క్, ప్రొస్తిటిస్ట్ అండ్ ఆర్థోటిస్ట్, మొబిలిటీ ఇన్‌స్ర‌క్టర్, క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.. తదితర పోస్టులున్నాయి.

అర్హత: పోస్టులను అనుసరించి నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలు ఉండాలి.

నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా పూర్తి చేసిన దరఖాస్తును, ప్రకటన వెలువడిన నాటి నుండి 30 రోజుల్లోగా ఈ కింది చిరునామాకు పంపాలి.

చిరునామా: డైరెక్టర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్, బి.టి రోడ్, bon-హుగ్లీ, కోల్‌కతా- 700090.

వెబ్‌సైట్: http://www.niohkol.nic.in

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed