Coal India Ltd Recruitment 2022 - 130 Medical Executive Posts

by Disha Web Desk 17 |
Coal India Ltd Recruitment 2022 - 130 Medical Executive Posts
X

దిశ,కెరీర్: కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు - 130

పోస్టుల వివరాలు:

సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్ /మెడికల్ స్పెషలిస్ట్ - 57 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్/పీజీ/డి ఎన్ బి ఉండాలి.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 70 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్

సీనియర్ మెడికల్ ఆఫీసర్ , డెంటల్- 03

అర్హత: బీడీఎస్

వయసు: సీనియర్ మెడికల్ స్పెషలిస్టులకు గరిష్ట వయసు 42 ఏళ్లు మించరాదు.

సీనియర్ మెడికల్ ఆఫీసర్ /మెడికల్ స్పెషలిస్టులకు 35 ఏళ్లు మించరాదు.

నోట్: నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 28, 2022.

చివరి తేదీ: అక్టోబర్ 29, 2022.

వెబ్‌సైట్: https://www.coalindia.in

Next Story